Home » minister lalzirliana
ఓ మంత్రి ఆస్పత్రిలో ఫ్లోర్ క్లీన్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి. ఆ మంత్రి ఏదో ఫోటోల కోసం ఈ పనిచేయలేదు. ఆస్పత్రిలో పనిచేసే స్వీపర్ రాకపోవటంతో స్వయంగా మంత్రిగారే క్లీన్ చేసే కర్ర పట్టుకుని ఊడ్చిపడేశారు.మంత్రి ఫ్లోర్�