Home » minister pankaj chaudhary
ఆర్బీఐ లెక్కల ప్రకారం చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. విలువ పరంగా చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లు ఉపసంహరణ ప్రకటించిన మే 19న రూ.3.56 లక్షల కోట్లు ఉండగా, జూన్ 30 నాటికి రూ.84,000 కోట్లకు తగ్గాయి
గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈడీ దాడులు 27 రెట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2004-2014 మధ్య 112 ఈడీ దాడులు జరిగితే.. 2014-2022 మధ్య కాలంలో 3010 సార్లు ఈడీ దాడులు జరిగాయని రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వ�
రూ.10 నాణేం చెల్లుబాటు అవుతుందా? లేదా? అనే విషయంపై..కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు.