Home » Minister Peddireddy Ramachandera Reddy
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి పదవులు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేలు అలిగిన సంగతి తెలిసిందే. వారిని బుజ్జిగించే పనిని సీఎం జగన్మోహన్ రెడ్డి పలువురు నేతలకు అప్పచెప్పారు.