Home » Minister Pilli Subhash Chandra Bose
ప్రజల కోరిక మేరకే కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చారని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఈరోజు ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కొన్ని సంఘ విద్రోహకర శక్తులు అశాంతిని రేకేత్తించాయని అన్నారు.
అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. అసెంబ్లీ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.