minister posts for telangana congress leaders

    తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవులు..!

    October 14, 2020 / 05:30 PM IST

    telangana congress leaders: కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పటికప్పుడు విచిత్రమైన పరిణామాలు జరుగుతుంటాయి. ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టుగా, ఏదో సాధించేసినట్టుగా మాట్లాడేస్తుంటారు. అసలు జరుగుతుందో లేదో తెలియని వాటి గురించి ఆశలు పుట్టిస్తుంటారు. సంగారెడ్డిలో కూడా అదే జర

10TV Telugu News