Home » minister Rakesh Sachan 1 year Jailed
యూపీ మంత్రి రాకేష్ సచన్కు కాన్పూర్ కోర్టు ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 1991 ఆర్మ్స్ యాక్ట్ కేసులో కాన్పూరు కోర్టు మంత్రికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ 1500 జరిమానా విధించింది.