Home » minister roja photos
టాలీవుడ్ యాంకర్ మరియు నటి శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కాగా తిరుమలలో మంత్రి రోజాతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.