Home » Minister Roja Selvamani
మనం చేస్తున్న పని తప్పా? కాదా? అని మనకు తెలిస్తే చాలు. మన మనసాక్షికి తెలిస్తే చాలు అంటూ రోజా అన్నారు.
చంద్రబాబు నాయుడు జీవితమే హింసా మార్గం. ఎన్టీఆర్ నుండి ముద్రగడ వరకు వేధించిన సంస్కృతి చంద్రబాబుది అంటూ మంత్రి రోజా విమర్శించారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఖచ్చితంగా.. స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత? అచ్చెన్నాయుడు పాత్ర ఎంత ఉంది అనే విషయాలపై క్లారిటీగా వివరించడం జరుగుతుందని రోజా అన్నారు.