Home » minister satyendar jain
నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటోన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కేసుకు సంబంధించి అధికారులు ఇవాళ మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ జ్యుడీషియల్ కస్టడీని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) న్యాయస్థానం పొడిగించింది.
నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటోన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఈ నెల 13 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలోనే ఉండనున్నారు. నగదు అక్రమ చలామణీ కేసులో ఆయనను మే 30న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీలో గురువారం 14,000 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దేశ రాజధానిలో కోవిడ్ పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.