Home » Minister Srinivas Gowd
telangana 73 % salary hike for employees : ఉద్యోగులకు కేవలం ఆరున్నర సంవత్సరాలలో 73 శాతం జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సీఎం కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు అందిస్తున్న రాష్ట్రం త