Home » Minister Sucharitha
Minister Sucharita’s response on Nandyal family suicide : కర్నూలు జిల్లా నంద్యాలలో ఫ్యామిలీ సూసైడ్‌పై 10 టీవీ ప్రసారం చేసిన కథనాలకు ఏపీ హోంమంత్రి సుచరిత స్పందించారు. నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకో�