Home » Minister Usha Thakur
కరోనా థర్డ్ వేవ్ భారత్ కు రాకుండా ఉండాలంటే..యజ్ఞం చేయండి అంటూ పిలుపునిచ్చారు మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్. భారతదేశానికి కరోనా మూడో వేవ్ రాకుండా ఉండాలంటే ప్రజలు నాలుగు రోజుల పాటు యజ్ఞం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి ఉషా ఠాకూర్.
మధ్యప్రదేశ్లో కరోనా పోవాలంటూ ఓ మంత్రి ఎయిర్పోర్ట్లో పూజ చేశారు. ఇండోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.