Home » Ministry of Civil Aviation
ఢిల్లీ ఎయిర్పోర్టులో కొంతకాలంగా ఎదురవుతున్న ప్రయాణికుల రద్దీ సమస్య తగ్గింది. గతంలో 3-5 గంటలు పట్టే చెకింగ్ టైమ్, ఇప్పుడు ఐదు నిమిషాలు మాత్రమే పడుతోంది.
ఢిల్లీ ఎయిర్పోర్టులో ఇటీవలి కాలంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. చెకింగ్ కోసం మూడు గంటలకుపైగా ఎదురు చూడాల్సి వస్తోంది. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశీయ విమానయాన సంస్థలకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. టిక్కెట్ ధలరపై విధించిన పరిమితిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 నుంచి ఈ నిర్ణయం అమలవుతుంది.
రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా బలగాలను ఉపసంహరించుకున్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యుక్రెయిన్లో ఉన్న భారతీయులు...
విమాన ప్రయాణ విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భోజన సేవలను నిలిపివేయాలని పౌర విమానయాన శాఖ 2021, ఏప్రిల్ 12వ తేదీ సోమవారం నిర్ణయం తీసుకుంది.
Increase fares of Domestic flight : దేశీయ విమానప్రయాణికులపై భారం పడనుంది. ఛార్జీలు 30శాతం వరకూ పెరగనున్నాయి. దేశీయ విమాన ఛార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులను పౌరవిమానయాన మంత్రిత్వశాఖ 10నుంచి 30శాతం వరకూ పెంచింది. దీనివల్ల విమానప్రయాణికులపై భారం పడనుంది. అదే సమయంలో కరో�