Home » Ministry of Electronics
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటిని తప్పక పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.