Ministry of Health & Family Welfare

    IndiGo : కరోనా టీకా వేసుకుంటే..టికెట్‌‌పై డిస్కౌంట్

    June 23, 2021 / 04:51 PM IST

    వ్యాక్సిన్ వేసుకున్న వారికి విమాన టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తామని ఇండిగో వెల్లడించింది. ఈ మేరకు వ్యాక్సిన్ ఫేర్ పేరిట కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. 2021, జూన్ 23వ తేదీ బుధవారం అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్ట�

10TV Telugu News