Home » Ministry of Information
గోవాలో ఇఫీ (IFFI 2023) వేడుకలను కేంద్రం అట్టహాసంగా ప్రారంభించింది. ఈ వేడుకల్లో సినీ పరిశ్రమ అభివృద్దికి కేటాయించే బడ్జెట్‌పై పరిమితిని పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.