Home » ministry of tribal affairs
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకు శుభవార్త. కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్ పోస్టులు భర్తీ చేయనుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.