Home » Minor Girl Kidnapped
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీలో బాలికను రెండు వేర్వేరు హోటళ్లకు తీసుకెళ్లారని, అక్కడ ఆమెపై నిందితులు సామూహిక దాడికి పాల్పడినట్లు గుర్తించారు.
14 ఏళ్ల బాలికను యువకుడు కిడ్నాప్ చేసి ఆపై చిత్రహింసలకు గురిచేసిన దారుణ ఘటన కృష్ణాజిల్లా గన్నవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సంగారెడ్డి జిల్లాలో 7 సంవత్సరాల మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది.
బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన కుటుంబంలోని మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పంజాబ్ తీసికెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.