Home » Minor Irrigation Department
IPL Betting : ఐపీఎల్ బెట్టింగ్‌ల్లో కోట్లు పెట్టి భర్త అప్పుల పాలయ్యాడు. అప్పు ఇచ్చినవాళ్లు వేధింపులతో తీవ్ర మనస్తాపం చెందిన అతడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన కర్ణాటకలో జరిగింది.