Home » Minor Knot
Minors marriage in College: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి-అబ్బాయి పెళ్లి చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. కాలేజీ నడుస్తున్న సమయంలో క్లాస్ రూమ్‌లోనే మైనర్ విద్యార్ధులు పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్�