Home » Minorities Welfare
New Schemes: తెలంగాణలో మరో రెండు కొత్త పథకాలు ప్రారంభమయ్యాయి. మైనార్టీల సంక్షేమం కోసం ఈ రెండు కొత్త స్కీమ్స్ ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళల కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద వితంతువులు, విడా�