minority welfare departments

    స్కూల్స్, హాస్టల్స్ లో అన్ని సౌకర్యాలు ఉండాలి : సీఎం జగన్

    August 29, 2019 / 12:21 PM IST

    గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు నాణ్యంగా ఉండాలని సీఎం జగన్‌ అన్నారు. అధికారులు ఎ‍ప్పటికప్పుడు దృష్టి సారించాలని సూచించారు. గురువారం (ఆగస్టు 29, 2019)వ తేదీన సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహిం‍చారు. ఈమేరకు అధికారులకు కీలక ఆ�

10TV Telugu News