-
Home » Minors
Minors
Uttar Pradesh: మనుషులు మరీ ఇలా ఎలా ఉంటారు? చిన్నపిల్లల చేత మూత్రం తాగించి, వారి జననాంగాల్లో కారం చల్లారు
August 6, 2023 / 04:30 PM ISTఇద్దరు బాలురను తమ అదుపులోకి తీసుకున్న నిందితులు.. మొదటగా వారి చేత బలవంతంగా మూత్రం తాగించారు. అనంతరం వారికి ఏదో గుర్తు తెలియని మందు వేసి వారి మలద్వారంలో పచ్చి మిరపకాయలు ఎక్కించారు
Uttarakhand: విషపూరిత గింజలు తిన్న నలుగురు చిన్నారులు.. ముగ్గురు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
December 5, 2022 / 11:42 AM ISTచిన్నారులు తోటలో ఆడుకుంటుండగా వారికి చిక్కుడులాంటి గింజలున్న మొక్క కనిపించింది. వెంటనే పిల్లలు వాటిని తిన్నారు. నలుగురు పిల్లలు ఈ గింజలు తినగా, వారిలో ముగ్గురు మరణించారు.
Jubilee Hills rape case: జూబ్లీహిల్స్ రేప్ కేసులో కీలక పరిణామం.. నిందితులను మేజర్లుగా పరిగణించాలని పోలీసుల పిటిషన్
September 2, 2022 / 05:45 PM ISTహైదరాబాద్, జూబ్లీహిల్స్ రేప్ కేసుకు సంబంధించి నిందితుల విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనర్లు అయిన నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Jubilee Hills Rape Case : అంతా కలిసే అత్యాచారం, నిందితుల్లో కనిపించని పశ్చాత్తాపం
June 14, 2022 / 08:45 PM ISTరేప్ కేసు నిందితుల్లో ఎలాంటి పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. విచారణ సమయంలో వారంతా చాలా జాలీగా ఉన్నారని చెప్పారు. తాము తప్పు చేయలేదన్న భావనతో నిందితులు ఉన్నారని అన్నారు.
Jubilee Hills Gang Rape : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మైనర్ల విచారణ
June 12, 2022 / 07:49 PM ISTజూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మైనర్లకు మూడోరోజు విచారణ ముగిసింది. పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ పై దృష్టి పెట్టారు.
Jubilee Hills Rape Case: పోలీసు కస్టడీలో నేడు నిందితుల విచారణ
June 11, 2022 / 08:44 AM ISTజూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా, మరో ఇద్దరు నిందితుల కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీంతో శనివారం ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు.
Jubileehills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు..మైనర్ల కష్టడీకి అనుమతి
June 9, 2022 / 07:57 PM ISTఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు. రేపటి నుండి జువెనల్ హోమ్ లోనే మైనర్లను పోలీసులు విచారణ చేయనున్నారు.
CV Anand On Punishment : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులకు ఉరిశిక్ష..?
June 7, 2022 / 11:49 PM ISTఅప్పటికప్పుడు వేసుకున్న ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ లో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేల్చారు పోలీసులు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని, అందులో ఐగుదురు మైనర్లు ఉన్నారని తెలిపారు.
CV Anand : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. పక్కా ప్లాన్ ప్రకారమే అత్యాచారం, అసలేం జరిగిందంటే..
June 7, 2022 / 10:38 PM ISTఆ రోజు అసలేం జరిగింది? నిందితులు బాలికను ఏ విధంగా ట్రాప్ చేశారు? ఈ కేసులో నిందితులకు పడే శిక్షలు ఏంటి? (CV Anand)
Corona Children : కొవిడ్ పంజా.. 10 రోజుల్లో 1260 మంది పిల్లలకు కరోనా
August 25, 2021 / 07:47 PM ISTఒడిశాను కరోనావైరస్ మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. చిన్నపిల్లలే టార్గెట్ గా పంజా విసురుతోంది. 24 గంటల్లో 131 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.