Home » minpoor village secretary
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మిన్పూర్ లో విషాదం చోటు చేసుకుంది. మిన్పూర్ పంచాయతీ గ్రామ కార్యదర్శి జగన్నాథ్ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం(మార్చి 17,2021) తన స్వగ్రామం ఇసోజిపేటలో ఉరివేసుకుని తనువు చాలించాడు.