mints worlds smallest gold coin

    ప్రపంచంలోనే అతి చిన్నబంగారు నాణెంపై ఐన్‌స్టీన్ ఫోటో

    January 24, 2020 / 05:18 AM IST

    ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన బంగారపు నాణేన్ని స్విట్జర్లాండ్ ప్రభుత్వ నాణేల తయారీ సంస్థ స్విస్‌మింట్  తయారు చేసింది. ఈ విషయాన్ని గురువారం (జనవరి 23)న ప్రకటించింది. జర్మనీకి చెందిన  ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చిత్రాన్ని

10TV Telugu News