mirabai chanu kis rajya ki hai

    Olympics : 20 ఏళ్ల భారత్ నిరీక్షణ… రజతాన్ని ముద్దాడిన మీరాబాయి

    July 24, 2021 / 03:37 PM IST

    1948 సంవత్సరం నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారతదేశం సాధించింది ఒక్క మెడలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు పతకం సాధించలేకపోయారు క్రీడాకారులు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వండర్ క్రియేట్ చేశారు మీరాబాయి చాను. ఇప్పుడు మీరాబాయ్‌ �

10TV Telugu News