Home » miraculous escape
ఓ తల్లి, ఆమె కొడుకు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రైల్వే ట్రాక్, ప్లాట్ ఫామ్ కు మధ్య చిక్కుకున్న తల్లీకొడుకులు లక్కీగా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కర్నాటక రాష్ట్రం కాలబుర్గిలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.(Mother Son Escape)
చావు కాస్తలో తప్పిపోయిందిరా దేవుడా..అనుకోవాలి ఈ ఘటనచూస్తే. భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయేమో అందుకనే చావు అంగుళం దూరం నుంచి దూసుకుపోయి బ్రతికి బైటపడ్డాడు అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే..చూసివారందరికీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మరి ఆ చావునుంచి తప్ప�