Home » Mirna Menon photos
తాజాగా హీరోయిన్ మిర్నా మీనన్ ఇలా బ్లాక్ డ్రెస్ లో తన అందాలను ఆరబోస్తూ మెరిపిస్తుంది.
అల్లరి నరేష్, మిర్నా మీనన్ హీరోహీరోయిన్లుగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న సినిమా ఉగ్రం. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని రోజులు నుంచి ఉత్తరాంధ్రలోని పలు సెంటర్స్ లో చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే విజయనగరం, వైజాగ్ లో