Home » mirnalini
హీరోయిన్ మృణాళిని రవి తాజాగా ఇలా చీరకట్టులో చుట్టూ పచ్చదనం ఉన్న ప్రదేశంలో ఫొటోలు దిగి మెరిపిస్తుంది.
హీరోయిన్ మృణాళిని రవి ఇటీవలే కొత్తింట్లోకి అడుగు పెట్టగా తాజాగా కొత్తింట్లో మొదటి ఫోటోషూట్ చేసి ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ మృణాళిని రవి తాజాగా ఇలా సింపుల్ గా చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ మృణాళిని రవి సంక్రాంతి సందర్భంగా హాఫ్ శారీలో ఇలా సాంప్రదాయంగా రెడీ అయి ఫొటోలు పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.
తమిళ్ భామ మిర్నాలిని తెలుగులో గతంలో గద్దలకొండ గణేష్ సినిమాలో కనిపించి ఆ తర్వాత తమిళ్ లో బిజీ అయిపొయింది. త్వరలో మరిన్ని తెలుగు సినిమాల్లో కనిపించబోతుంది మిర్నాలిని. తాజాగా ఉగాది సందర్భంగా హాఫ్ శారీ కట్టి స్పెషల్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో �
గద్దలకొండ గణేష్ సినిమాలో తళుక్కుమనిపించిన మృణాళిని రవి తర్వాత తమిళ్ సినిమాల్లో బిజీగా మారిపోయింది. ఇటీవలే కోబ్రా సినిమాతో అలరించింది. తాజాగా ఇలా పంజాబీ డ్రెస్ లో క్యూట్ ఫోటోలని పోస్ట్ చేసింది.
గద్దలకొండ గణేష్ లో బుజ్జమ్మగా మెప్పించిన మృణాళిని రవి ఆ తర్వాత తమిళ సినిమాల్లో బిజీ హీరోయిన్ అయిపోయిన ఇలా సోషల్ మీడియాలో మెరిపిస్తూ తెలుగు ప్రేక్షకులని కూడా అలరిస్తుంది.