Home » Mirnalini Ravi Family
హీరోయిన్ మృణాళిని రవి తాజాగా కొత్తింట్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పూజలు చేస్తున్న ఫోటోలను, ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.