Home » Mirnalini Ravi Photos
తమిళ్ భామ మిర్నాలిని తెలుగులో గతంలో గద్దలకొండ గణేష్ సినిమాలో కనిపించి ఆ తర్వాత తమిళ్ లో బిజీ అయిపొయింది. త్వరలో మరిన్ని తెలుగు సినిమాల్లో కనిపించబోతుంది మిర్నాలిని. తాజాగా ఉగాది సందర్భంగా హాఫ్ శారీ కట్టి స్పెషల్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో �
గద్దలకొండ గణేష్ లో బుజ్జమ్మగా మెప్పించిన మృణాళిని రవి ఆ తర్వాత తమిళ సినిమాల్లో బిజీ హీరోయిన్ అయిపోయిన ఇలా సోషల్ మీడియాలో మెరిపిస్తూ తెలుగు ప్రేక్షకులని కూడా అలరిస్తుంది.
Mirnalini Ravi: pic credit:@Mirnalini Ravi Instagram