Home » Mirnalini Ravi saree photos
హీరోయిన్ మృణాళిని రవి తాజాగా ఇలా చీరకట్టులో చుట్టూ పచ్చదనం ఉన్న ప్రదేశంలో ఫొటోలు దిగి మెరిపిస్తుంది.
హీరోయిన్ మృణాళిని రవి తాజాగా ఇలా సింపుల్ గా చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ మృణాళిని రవి సంక్రాంతి సందర్భంగా హాఫ్ శారీలో ఇలా సాంప్రదాయంగా రెడీ అయి ఫొటోలు పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.
తమిళ్ భామ మిర్నాలిని ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'మామా మశ్చీంద్ర' సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. చీరలో తళుక్కుమని ఆకట్టుకుంది.