Home » Mishti Chakraborty Photos
ఆర్యన్గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటిస్తున్న లవ్ స్టోరీ 'ఓ సాథియా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో మిస్టీ చక్రవర్తి తన మైమరిపించే అందాలతో అందర్నీ ఆకర్షించింది.
ఆర్యన్గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటిస్తున్న లవ్ స్టోరీ 'ఓ సాథియా'. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మిస్టీ చక్రవర్తి తన అందాలతో అందర్నీ ఆకట్టుకుంది.
షిర్లీ సేతియా స్ట్రాబెరీ ఫ్లేవర్ డ్రెస్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటే.. మిస్తీ చక్రవర్తి తన మెస్మరైజింగ్ లుక్స్ ప్రేమలో పడేస్తుంది.