-
Home » Miss Perfect Trailer
Miss Perfect Trailer
మెగా కోడలి లావణ్య కొత్త వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్..
January 22, 2024 / 08:34 PM IST
వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత లావణ్య నుంచి వస్తున్న మొదటి వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్'. అభిజీత్, అభిజ్ఞ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.