Home » Miss Perfect web series
వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత లావణ్య నుంచి వస్తున్న మొదటి వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్'. అభిజీత్, అభిజ్ఞ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.