Home » Miss Telangana 2018 Winner
మిస్ తెలంగాణ 2018 విన్నర్ హాసిని(21) మరోసారి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జి పై నుంచి మున్నేరులో దూకి ఆత్మహత్యకు యత్నించింది.
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 06లో ఓ ఫ్లాట్ లో హాసని అనే యువతి...నివాసం ఉంటున్నారు.