-
Home » Miss World 2025 Finals
Miss World 2025 Finals
మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో థాయిలాండ్ సుందరిని జడ్డీలు అడిగిన ప్రశ్న ఏంటి?
గత సంవత్సరం మిస్ వరల్డ్‌గా నిలిచిన క్రిస్టినా పిజ్కోవా.. 72వ ప్రపంచ సుందరి చువాంగ్‌కు కిరీటాన్ని అలంకరించారు.
మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరి..
72వ మిస్ వరల్డ్ విన్నర్ థాయిలాండ్ యువతికి కిరీటంతో సత్కరించారు.
సోనూసూద్ కు మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డ్
సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ముద్దుగుమ్మలు పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు తెలంగాణలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.
మిస్ వరల్డ్ ఫైనల్స్.. నిష్క్రమించిన మిస్ ఇండియా నందిని గుప్తా..
టాప్ 4 లో మార్టినిక్, ఇథియోపియా, పోలాండ్, థాయిలాండ్ కు చెందిన వారు ఉన్నారు.
మిస్ వరల్డ్ ఫైనల్స్ కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి దంపతులు..
సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ముద్దుగుమ్మలు పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు తెలంగాణలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.
మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో విజయ్ దేవరకొండ, దిల్ రాజు ఫ్యామిలీ సందడి..
108 దేశాల నుంచి అందగత్తెలు పోటీలో ఉన్నారు.