Home » miss world america
మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2018గా నిలిచిన శ్రీ సైనీ.. ఇప్పుడు మిస్ వరల్డ్ అమెరికా కిరీటం దక్కించుకున్నారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈవెంట్ లో ఈ హోదా దక్కింది.