Home » Miss World Ireland
ఒంటికాలితో విజయం సాధించినవారు ఎంతోమంది ఉన్నారు. కాలు లేకపోయినా చరిత్రను సృష్టించినవారు ఉన్నారు. అటువంటి ఓ అమ్మాయి అందాల పోటీలకు ఎంపికైంది. క్యాన్సర్ సోకి కాలు తీసివేసిన ఓ యువతి అందాల పోటీల్లో పాల్గొనటానికి ఎంపిక అయ్యింది బెర్నాడెట్ హగాన్�