Home » Missile Silos
రీసెంట్ గా విడుదలైన కొత్త శాటిలైట్ ఇమేజెస్ ను బట్టి చూస్తే చైనా రెండో ఫీల్డ్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇమేజెస్‌పై విశ్లేషణ జరిపిన న్యూక్లియర్ ఆర్మ్స్ రీసెర్చర్లు గతంలోని 119 సిలోలతో పాటు వీటిని కూడా చేర్చారని చెబుతున్నారు.