missiles hit

    ఇరాన్ ఆయిల్ ట్యాంకర్‌పై మిస్సైళ్ల దాడి

    October 11, 2019 / 09:39 AM IST

    ఇరాన్‌కు చెందిన నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ ట్యాంకర్‌‌పై దాడి జరిగింది. ఎర్ర సముద్రం గుండా పోతున్న ట్యాంకర్‌ సౌదీ అరేబియాకు దగ్గర్లో ప్రమాదానికి గురైంది. జెద్దా తీరంలో చమురును తీసుకెళ్తున్న ఓడపై రెండు క్షిపణులు దాడి చేసినట్లు ఇరాన్ మీడి�

10TV Telugu News