-
Home » missing Defence Minister
missing Defence Minister
కనిపించకుండా పోయిన రక్షణ మంత్రిని పదవి నుంచి తొలగించిన చైనా
October 24, 2023 / 05:21 PM IST
ఇక్కడ విశేషమేమిటంటే.. చైనా రక్షణ మంత్రి అదృశ్యమైన విషయాన్ని మొదటగా చైనా చెప్పలేదు. ఈ వార్తను తొలిసారిగా బహిరంగపరిచింది జపాన్లోని అమెరికా రాయబారి కావడం గమనార్హం.