Home » Missing Husband
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో.. మతిస్థిమితం లేని వ్యక్తిని పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తగా భావించి మహిళ ఇంటికి తీసుకెళ్లింది. ఆ తరువాత అసలు విషయం తెలిసి షాక్‌కు గురైంది.
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాకు చెందిన ఓ మహిళ చికిత్సకోసం నగరంలోని ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రి బయట బిచ్చగాడి వేషదారణలో పదేళ్ల క్రితం తప్పిపోయిన భర్త కనిపించాడు.