Home » Missteps
ఇండియాలో కరోనా మరింత ఉధృతం దాల్చింది. రోజుకో రికార్డుతో సెకండ్‌వేవ్ పీక్స్‌కు వెళ్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా లక్ష కేసుల మార్క్ దాటడమే కాకుండా.. లక్ష 50 వేల కేసుల వైపు పరుగులు తీస్తోంది.