Home » Mistake Movie Trailer
అభినవ్ సర్దార్ నటించిన మిస్టేక్ సినిమా ట్రైలర్ ని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం నాడు గ్రాండ్ గా జరిగింది.