Home » Mistake Trailer
తాజాగా మిస్టేక్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ దసపల్లా హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. 100కి పైగా సినిమాల్లో మనందరినీ మెప్పించిన హీరో శ్రీకాంత్ మిస్టేక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
బిగ్బాస్ అనంతరం హీరోగా సినిమాలు చేస్తున్నాడు VJ సన్నీ. ఇటీవలే కొన్ని రోజుల క్రితం అన్స్టాపబుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నవ్వించాడు. తాజాగా బిగ్బాస్ ఫేమ్ VJ సన్నీ సినిమా రివ్యూలు రాసేవాళ్ళకి ఒక రిక్వెస్ట్ తెలిపాడు.