Home » Mistranslated
అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఉంచే బోర్డులో తప్పుంది అంటూ ఓ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పాత ఫొటోనే అయినా ప్రముఖ హిందీ టీవీ నటి, బాలీవుడ్ హీరోయిన్ షబానా అజ్మీ ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. 2015వ సంవత్సరంల