Home » Mithali Raj biopic
భారత క్రికెట్ లో మహిళా క్రికెట్ కి వన్నె తెచ్చి, భారత మహిళా క్రికెట్ టీంని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా 'శభాష్ మిథు' సినిమా తెరకెక్కుతుంది. ఇందులో మిథాలీరాజ్ పాత్రని......
ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ మరి కొద్ది రోజుల్లో వెండితెరపై మెరవనుంది. ఇప్పటికే మూవీ టీం మిథాలీ రోల్స్ ను తాప్సీ నటిస్తున్నారని చెప్పేసింది.