Home » Mithunam
గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో వరుస మరణాలు చుటూ చేసుకుంటున్నాయి. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల, కె విశ్వనాథ్, తారకరత్న.. ఇలా ఒకరి తరువాత ఒకరు కన్నుమూస్తూ టాలీవుడ్ ని శోకసంద్రంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా మరో విషాద వార్త తెలుగు పరిశ్రమని బాధిస్తుంద�