-
Home » Mitraaw Sharma Pics
Mitraaw Sharma Pics
Mitraaw Sharma : ‘మెగా’ మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్లో మిత్ర శర్మ అందాలు..
September 18, 2023 / 09:21 PM IST
బిగ్బాస్ బ్యూటీ మిత్ర శర్మ ఇప్పుడు నిర్మాతగా పరిచయం అవ్వబోతుంది. యూట్యూబర్ హర్ష సాయి స్వీయ దర్శకత్వంలో 'మెగా' అనే సినిమాని లాంచ్ చేసింది. తాజాగా ఈ మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ జరగగా.. మిత్ర శర్మ తన అందాలతో అందర్నీ మెస్మరైజ్ చేసింది.